అనంతలో ఫ్యాక్షన్, గుంటూరులో రౌడీషీటర్ దారుణ హత్య

శ్యాంబాబు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పాతకేసులు బయటకు వస్తాయనే ఉద్దేశ్యంతోనే ప్రత్యర్థులు ఆయనను నరికి చంపినట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నకరికల్లు మండలం రుబినగుంట గ్రామంలో ప్రత్యర్థులు ఓ వ్యక్తిని కత్తులతో నరికి చంపినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications