ఫైర్ ఫాక్స్ 6ని విడుదల చేసిన మొజిల్లా, ఫీచర్స్ సింప్లీ సూపర్బ్

ఇంకా స్క్రాచ్ ప్యాడ్, జావా స్క్రిప్ట్ ప్రోటోటైపింగ్ వాతావరణం, కొత్త వెబ్ డెవలపర్ మెను ఐటమ్‌తో పాటు డెవలప్ మెంట్ ఐటమ్స్‌కి సంబంధించిన మెను లాంటివి రూపోందించడం జరిగింది. ఫైర్ ఫాక్స్ 6లో వచ్చిన కొత్త మార్పులు ఏంటో తెలుసుకొవాలని అనుకుంటున్నారా.. ఐతే మరి ఇంకెందుకు ఆలస్యం...
Changes in Firefox 6:
* The address bar now highlights the domain of the website you're visiting
* Streamlined the look of the site identity block
* Added support for the latest draft version of WebSockets with a prefixed API
* Added support for EventSource / server-sent events
* Added support for window.matchMedia
* Added Scratchpad, an interactive JavaScript prototyping environment
* Added a new Web Developer menu item and moved development-related items into it
* Improved usability of the Web Console
* Improved the discoverability of Firefox Sync
* Reduced browser startup time when using Panorama
* Fixed several stability issues
* Fixed several security issues
ఇటీవల కాలంలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని అప్ డేట్ చేసి మార్కెట్లోకి విడుదల చేసిన అతి తక్కువ రోజుల్లోనే దానికి పోటీగా మొజిల్లా ఫైర్ ఫాక్స్ 6 బ్రౌజర్‌ని మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. మొజిల్లా ఫైర్ ఫాక్స్ 6ని గనుక డౌన్ లోడ్ చేసుకోవాలని అనుకుంటే http://www.mozilla.com/ లింక్ లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోండి.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications