గూగుల్ ప్లస్ 'వెరిఫికేషన్ బ్యాడ్జిలు' అందుకున్నారా ..?

ఈ విషయాన్ని గూగుల్ అఫీసియల్ వెన్-ఎఐ యూ తన పోస్ట్ ద్వారా వెల్లడించారు. మొదటగా పబ్లిక్ ఫిగర్స్, సెలబ్రిటీలు ఎవరైతే గూగుల్ ప్లస్‌లో ఉన్నారో వారికి ఇవ్వడంతో పాటు, గూగుల్ ప్లస్ సర్కిల్స్ ద్వారా ఎక్కవ మందిని ప్రెండ్స్‌ని ఎవరైతే యాడ్ చేసుకుంటారో వారికి కూడా ఈ గూగుల్ ప్లస్ బ్యాడ్జిలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఎవరైతే గూగుల్ ప్లస్ వెరిఫికేషన్ బ్యాడ్జిలు పోందుతారో వారియొక్క ప్రోపైల్ నేమ్ ప్రక్కన ఈ వెరిఫికేషన్ బ్యాడ్జిని చూడోచ్చు. యూజర్స్ ప్రక్కనే ఉన్న టిక్ మార్క్ పై మౌస్‌ని గనుక ఉంచినట్లైతే 'వెరిఫికేషన్ నేమ్'ని చూసిస్తుంది.
గూగుల్ ప్లస్ గతంలో ఎక్కవ మంది సెలబ్రిటీలు, పబ్లిక్ ఫిగర్స్‌ని ఆకర్షించడం కోసం ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ యొక్క అప్లికేషన్‌ని ఇమిడికృతం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా హాలీవుడ్ సినిమా స్టార్స్ కోసం ప్రత్యేకంగా గూగుల్ ప్లస్ వెరిఫైడ్ ఎకౌంట్ సిస్టమ్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వెరిఫికేషన్ పెట్టడానికి కారణం యూజర్స్ ఈజీగా దొంగ ఎకౌంట్స్‌ని పసిగట్టి తమ యొక్క ప్రెండ్స్‌కి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండవచ్చు. ఇటీవలే గూగుల్ ప్లస్‌లో ఉన్న దొంగ ఎకౌంట్లను పూర్తిగా తొలగించడం జరిగిందని గూగుల్ ఆఫీసియల్స్ వెల్లడించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications