చంద్రబాబు గురించి ఎన్టీఆరే చెప్పారు: వైయస్ జగన్

కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తనపై ఎన్ని ఆరోపణలు చేసిన నిరూపించలేరన్నారు. సుప్రీం కోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెసు తనపై ఎంత బురద చల్లినప్పటికీ ప్రజలు నమ్మరని త్వరలో తెలుస్తుందన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు తన తల్లి, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ లేఖ రాయడాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కాగా కోడూరు, వెల్లటూరు తదితర గ్రామాల్లో జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. పలుచోట్ల వైయస్ విగ్రహాలను ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications