వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

USB పెన్‌డ్రైవ్‌ ద్వారా వచ్చే వైరస్‌ను అరికట్టడం ఎలా..?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Virus
USB డ్రైవ్ ల ద్వారా వచ్చే వైరస్ లనుండి పీసీ కి రక్షణ కల్పించటానికి Antirun అనే ఫ్రీవేర్ సహాయపడుతుంది. సిస్టం ట్రేలో కూర్చుని ఏవైనా ర్మూవల్ డ్రైవ్ పీసీ కి కనెక్ట్ చేసినప్పుడు ఆటోమాటిక్ గా స్కాన్ వైరస్ ఉంటే కనుక తెలియచేస్తుంది. రిమూవబుల్ డ్రైవ్ లు పీసీ కి కనెక్ట్ చేసినప్పుడు ఆటోరన్ కాకుండా Autorun ఆప్షన్ ని డిసేబుల్ చెయ్యవచ్చు. Antirun నుండే డ్రైవ్ లను సురక్షితంగా తొలగించవచ్చు . ఒకటికంటే ఎక్కువ డ్రైవ్ లు కనెక్ట్ చేసినప్పుడు టాబ్డ్ రూపంలో వాటిని చూపిస్తుంది. దానికి సంబంధించిన మరింత సమాచారం కోసం http://antirun.net/features.phpని బ్రౌజర్‌లో రన్ చేయండి.

బ్రౌజర్‌లో రన్ చేయగానే మీకు డౌన్‌లోడ్ అనే బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకొని మీ పర్సనల్ కంప్యూటర్‌లో ఇనిస్టాల్ చేసకొండి. ఈ డౌన్‌లోడ్‌కి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి. ఆ తర్వాత మీ దగ్గర వైరస్ సొకిన పెన్ డ్రైవ్ ఉంటే టెస్టు చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం మీ పెన్ డ్రైవ్‌ని వైరస్ ప్రీ పెన్ డ్రైవ్ చేసుకొండి.

English summary
Some Virus like Ravmon Virus, Heap41a worm which are not detected by anti virus normally spreads mostly by the Pen Drives . In such a case what can you do to prevent your PC from getting infected with Virus that spreads through USB devices or Pen Drives ?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X