చంద్రబాబుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే కెటి రామారావు

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సమాధి కావడం ఖాయమని ఆయన అన్నారు. అవినీతిపై సీమాంధ్రలో విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు తెలంగాణ విద్యార్థులతో ఎందుకు సమావేశాలు నిర్వహించరని ఆయన అడిగారు. రాష్ట్ర ప్రజల్లో అయోమయం సృష్టించడానికి, తిమ్మిని బమ్మిని చేయడానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు బిజెపి నేత సుష్మా స్వరాజ్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications