సుష్మాపై సీమాంధ్ర ఎంపిల సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

సుష్మాస్వరాజ్ ఉటంకించిన విధంగా నెహ్రూ ఎక్కడా మాట్లాడలేదని, ఆమె ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రతిపక్ష నాయకురాలు అని,ఆమె మాట్లాడే ప్రతి పదాన్నీ దేశమే కాకుండా ప్రపంచం మొత్తం చూస్తుందని, ఆమె మాట్లాడే ప్రతి మాటకు ఎంతో విలువ ఉంటుందని, దాని పరిణామాలు విస్తృతంగా ఉంటాయని, ఆగస్టు 5న ఆమె స్వార్థ ప్రయోజనాలకోసం పాకులాడుతున్న కొందరు తెలంగాణ నాయకుల వలలో చిక్కుకున్నారని, వాళ్లు గత కొన్నేళ్లుగా తెలంగాణ అంశంపై వాస్తవ విరుద్ధమైన ప్రచారం చేస్తూ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చెప్పని విషయాలను కూడా చెప్పినట్లు ఉటంకిస్తున్నారని సీమాంధ్ర ఎంపిలు తమ నోటీసులో అన్నారు.
సుష్మా స్వరాజ్‌పై ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సబ్బం హరి, కనుమూరి బాపిరాజు, మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, రాయపాటి, కావూరి, లగడపాటి, కిల్లి కృపారాణి, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్‌లు సంతకాలు చేశారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications