డేటింగ్ కోసం ఆరాటపడుతున్నారా.. ఐతే ట్రై చేయండి

సమస్యాత్మకమైన అపరిచిత వ్యక్తుల నుంచి యువతులకు ఇబ్బందులు ఎదురవకుండా ఈ సైట్‌లో తగు జాగ్రత్తలు పొందుపర్చినట్లు ఆయన వివరించారు. అలాగే, ఇన్‌స్టంట్ చాట్, డేటింగ్, జోక్ కార్నర్, లవ్ హారోస్కోప్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయని సాహ్నీ పేర్కొన్నారు. త్వరలోనే మొబైల్ అప్లికేషన్ కూడా జోడించనున్నట్లు ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications