టీనేజర్స్‌కి ఆల్కహాల్‌ని ఎంకేరేజ్ చేస్తున్న ఫేస్‌బుక్

ఇటీవల సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ వల్ల టీనేజర్స్ కొన్ని చెడు వ్యసనాలకు గురి అవుతున్నారని ఓ సర్వే ప్రకటించింది. కొలంబియా యూనివర్సిటికి చెందిన నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్వేలో ఎక్కువ మంది టీనేజర్స్ ఎక్కువ సమయాన్ని ఆల్కహాల్, టుబాకోల గురించి తెలుసుకొవడానికి, వాటిని ఎలా సేవించాలో వాటి గురించి చర్చించుకోవడానికి ఉపయోగిస్తున్నారని వెల్లడైంది.
కొలంబియా యూనివర్సిటీ రీసెర్చియర్స్ సుమారుగా 1,037 టీనేజర్స్‌ని ఇంటర్యూ చేసి వారికి డ్రగ్స్ తీసుకునేటప్పుడు, స్మోకింగ్ చేసేటప్పుడు తీసిన ఫోటలను సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో పోస్ట్ చేసిన ఇమేజిలను సేకరించడం జరిగింది. అంతేకాకుండా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో ఉన్న టీనేజర్స్ 40శాతం మంది ఇలాంటి వాటికి ఈజీగా దాసోహాం అవుతున్నారని తెలిపింది.












Click it and Unblock the Notifications