అందమైన అమ్మాయికి బాయ్ ప్రెండ్‌గా ఉండడం ఎలా..?

పైన పేర్కోన్న వాటిని ఇప్పటి వరకు మనం వాడుతన్నాం కాబట్టి వాటి గురించి మనకు తెలిసింది. ఐతే ఇప్పుడు గూగుల్ కొత్తగా ఓ సరిక్రొత్త సర్వీస్‌ని ప్రవేశపెట్టింది. ఆ కొత్త సర్వీస్ ఏంటని అనుకుంటున్నారా.. ' నన్ను బాయ్ ప్రెండ్‌గా తయారు చేయడం ఎలా'. ఏంటీ ఆశ్చర్య పోతున్నారా ఏంటీ ఈ కొత్త సర్వీస్ అని అనుకుంటున్నారా.. దీనిని ఖచ్చితమైన బాయ్ ప్రెండ్ సర్వీస్‌గా పేర్కోంటున్నారు. దీనికి గూగుల్ పెట్టిన పేరు G-Male.
G-Maleలో మీరు సైన్ ఇన్ ఐతే మీరు పోందే లాభాలు ఏంటని అనుకుంటున్నారా.. మీరు చెప్పేటటువంటి ప్రతి పదాలను, మీరు చేసేటటువంటి ప్రతి పనులను దీని ద్వారా ఎదుటి వారికి తెలియజేయవచ్చు. మీరు ఏమేమి ఇష్టమో, మీకు ఏమేమి ఇష్టం ఉండదో ఇక్కడ తెలియజేయవచ్చు.












Click it and Unblock the Notifications