ఆన్‌లైన్ మ్యూజిక్ సర్వీస్‌ని ప్రారంభించనున్న ఫేస్‌బుక్

దీంతో ఇప్పటికే పలు ఆన్‌లైన్ సంగీత సేవలతో ఆకట్టుకుంటున్న ఫేస్‌బుక్ పేజీలు ఇకపై మరింత ముస్తాబుకానున్నాయి. అంతేగాక ఫ్రీ మ్యూజిక్, వ్యక్తిగతంగా సేకరించిన పాటలు, దృశ్యాలను అప్‌లోడ్ చేసుకునే సదుపాయాన్నీ ఫేస్‌బుక్ అమల్లోకి తీసుకురావాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా ప్రముఖ ప్రతిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ వివరాలన్నిటినీ ప్రచురించగా..ఇప్పటికే ప్రముఖ సోషల్ వెబ్‌సైట్లు గూగుల్, యూట్యూబ్‌లు ఈ తరహా సేవలను తమ ఖాతాదారులకు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ ఇప్పుడు గూగుల్, యూట్యూబ్ సంస్థలకు పోటీనిచ్చేలా తయారవుతోంది.
మార్చి 22న జరిగిన ఫేస్‌బుక్ ఎఫ్8 కాన్ఫరెన్స్‌లో మ్యూజిక్, వేరే మీడియా ప్లాట్ ఫామ్స్ గురించి చర్చించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచం మొత్తం మీద 700 మంది మిలియన్ యూజర్లను కలిగిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్‌బుక్ ఇలాంటి అత్యాధునిక ఫీచర్స్‌ని విడుదల చేయడం యూజర్స్‌కు అమితానందాన్ని కలిగిస్తుంది. మరికొంత మంది యూజర్స్ మాత్రం ఫేస్‌బుక్ ఇలాంటి కొత్త ఫీచర్స్‌ని ప్రవేశపెట్టడానికి కారణం ఇటీవల గూగుల్ విడుదల చేసిన గూగుల్ ప్లస్ నుండి కాంపిటేషన్‌ని తట్టుకొవడానికేనని అభిప్రాయపడుతున్నారు. గూగుల్ ప్లస్ విడుదల చేసిన కొన్ని వారాలకే సుమారుగా 19 మిలియన్ యూజర్స్ సబ్‌స్క్రైబ్ అయిన విషయం తెలిసిందే.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications