తెలంగాణ బాధ్యత కాంగ్రెసుకే ఎక్కువ: జూపల్లి

2014 వరకు తెలంగాణ వస్తుందన్న టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలు సరికావన్నారు. తెలంగాణ కోసమే పార్టీని స్థాపించిన కెసిఆర్ ఉద్యమంపై నీళ్లు చల్లేలా మాట్లాడటం సరికాదన్నారు. ఉద్యమం చేస్తున్నప్పుడు విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలన్నారు. పార్టీలు ఎవరికీ ప్రధానం కాదన్నారు. తెలంగాణ ముఖ్యమన్నారు. తెలంగాణ కోసం కలిసి వచ్చే వారందరినీ కలుపుకొని పోవాలని జెఏసి, కెసిఆర్‌కు సూచించారు.












Click it and Unblock the Notifications