ముఖం మీద ఉమ్మేసినా దిగి వచ్చేలా లేరు: కెసిఆర్

మనల్ని ఆంధ్రా పెట్టుబడిదారులు ఏ రంగంలోనూ బతకనివ్వరన్నారు. తెలంగాణ వస్తేనే దోపిడీ ఆగిపోతుందన్నారు. సందర్భం ఏదైనా అందరం ఒకటిగా కలిసి ఉండాలని సూచించారు. రాజకీయంగా కూడా అందరూ ఏకం కావాలన్నారు. సకల జనుల సమ్మెకు అందరూ మద్దతు ఇవ్వాలన్నారు. సకల జనుల సమ్మెలో విద్యాసంస్థలు కూడా పాల్గొనాలని సూచించారు.












Click it and Unblock the Notifications