వ్యాపారి కిడ్నాప్: కొట్టుకుంటూ తీసుకెళ్లిన దుండగులు

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే చుట్టుపక్కల చెక్ పోస్టులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వ్యాపారంలో గొడవలు, ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత శతృత్వం తదితర కోణాలలో పోలీసులు దృష్టి సారిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి కుటుంబం నాచారంలో నివాసం ఉంటోంది. అయితే నేరుగా కార్యాలయంలోకి వచ్చి కొట్టుకుంటూ తీసుకు వెళ్లడం వంటి కారణాల వల్ల శ్రీధర్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే వారే కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications