గూగుల్ అకౌంట్లలో ఉన్న డేటాని డౌన్లోడ్ చేయడం ఎలా..?

దీనికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని కూడా గూగుల్ డాష్ బోర్డ్ ద్వారా కంట్రోల్ చేస్తుంది. గూగుల్ అందించిన సర్వీస్‌లలో కెల్లా ఇదోక గొప్ప సర్వీస్. దీనితోపాటే ఇటీవలే గూగుల్ వాయిస్ సెర్చ్ సర్వీస్‌ని ప్రవేపెట్టిన విషయం తెలిసిందే. గూగుల్ ప్రవేశపెట్టిన ఈ వాయిస్ సెర్చ్ వల్ల ఉపయోగం ఏమిటంటే మీ పర్సనల్ కంప్యూటర్లో మైక్ర్ ఫోన్ ఉంటే అందులో మీకు కావాల్సిన సమాచారం గురించి మాట్లాడితే అది గూగుల్ సెర్చ్ ఇంజన్‌కి క్వరీగా వెల్లడం జరుగుతుంది. దీని వల్ల ఉపయోగం ఏమిటంటే మీకు తెలియని పదాలు గురించి వెతుకుతున్నప్పడు మాత్రం ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఫీచర్ గనుక మీ డిఫాల్ట్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌లో గనుకు లేకపోయినట్లైతే, క్రోమ్ వెబ్ స్టోర్ నుండి మీరు దీనికి సంబంధించిన ఫోడిగింపు భాగాన్ని పోందవచ్చు. దీనిని మీ పిసిలో ఇనిస్టాల్ చేసుకొని గూగుల్ వాయిస్‌పై ప్రయోగం చేయవచ్చు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications