హైదరాబాదులో బోర్డు తిప్పేసిన మరో సాఫ్డువేర్ కంపెనీ

అయితే మోతిలాల్ చందూ గత మూడు నెలలుగా కనిపించడం లేదు. అతను మూడు నెలల నుండి కనిపించనప్పటికీ బాధితులు మాత్రం శనివారం పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సుమారు 30 మంది బాధితులు ఉన్నారు. అందులో కేవలం పది మంది మాత్రమే ఇప్పటి వరకు మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. మూడు నెలల క్రితం వేతనాల పేరిట వారికి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications