రాయపాటి, కావూరిలపై తెలంగాణ కాంగ్రెసు ధ్వజం

తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని తెలంగాణలో తిరగనివ్వమని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. సకల జనుల సమ్మెకు మద్దతు ఇస్తామని వరంగల్ జిల్లాలో మంత్రి బస్వరాజు సారయ్య, ఎంపీలు రాజయ్య, బలరాం నాయక్ వేరువేరుగా అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన రాయపాటి సాంబశివరావు, కావురి సాంబశివ రావు, టిజి వెంకటేష్‌లను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సైతం టిజి, రాయపాటి, కావూరిలపై ప్రకాశం జిల్లాలో మండిపడ్డారు.












Click it and Unblock the Notifications