ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో డిఎస్‌ను ప్రశ్నించిన సిబిఐ

సిబిఐ అధికారులకు తాను కొనుగోలు చేసిన విల్లాకు సంబంధించిన ధ్రువపత్రాన్ని సమర్పించారు. సిబిఐ అధికారులతో తాను ఏం చర్చించాననేది మీకు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు డి. శ్రీనివాస్ సమాధానాలు ఇచ్చారని సిబిఐ అధికారులు చెప్పారు. ఈ కేసులో మంత్రి గీతారెడ్డికి, సినీ ప్రముఖులు రామ్ చరణ్ తేజ, మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ వంటి పలువురికి నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications