కొత్తగా ఐదు భాషలను సపోర్ట్ చేయనున్న ట్విట్టర్

వీటితో పాటు రాబోయే కాలంలో ట్విట్టర్ ట్రాన్సలేషన్ సెంటర్‌లోకి స్వీడెష్, డానిష్, ఫినిష్, హాంగేరియన్ భాషలను కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ట్విట్టర్.కామ్‌లో ఉన్న సెట్టింగ్స్ పేజి ద్వారా లాంగ్వేజి ఆఫ్షన్స్ లోనికి వెళ్లి మీకు నచ్చిన భాషను సెలెక్ట్ చేసుకొవచ్చు. దీని వల్ల ఉపయోగం ఏమిటంటే మీకు నచ్చిన, తెలిసిన భాషలో ట్వీట్స్ పంపిస్తే అవి ఎఫెక్టివ్‌గా ఉంటుందని ఈ విధంగా చేయడం జరిగిందని తెలియజేశారు.












Click it and Unblock the Notifications