తెలంగాణ అధిష్టాం చేతిలో ఉంది: పురంధేశ్వరి

కాగా పురంధేశ్వరి మహిళా సదస్సు సమావేశంలో పాల్గొనడానికి బుధవారం తిరుపతి వెళ్లారు. ఈ కార్యక్రమానికి తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని చిరంజీవి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు సమావేశంలో ప్రసంగించారు.












Click it and Unblock the Notifications