3డి వీడియో ఆఫ్షన్‌ని విడుదల చేసిన 'యూ ట్యూబ్'

గతంలో యూజర్స్ అప్ లోడ్ చేసిన 2డి వీడియోలను డైరెక్టుగా 3డి వీడియోలుగా మార్చడం కోసం యూ ట్యూబ్ వెబ్ సైట్ ప్రత్యేకంగా 'ఎడిట్ ఇన్ఫో' అనే బటన్‌ని రూపోందించడం జరిగింది. గతంలో ఈ 3డి వీడియో మీద యూ ట్యూబ్ ప్రయోగాలు చేసినప్పటికీ ఇంత ఆలస్యం కావడానికి కారణం 3డి రికార్డింగ్ డివైజెస్‌యేనని నిపుణులు తెలిపారు. 3డి ఇమేజిలను రికార్డ్ చేసేందుకు గాను మోషన్ ఫిక్చర్ కెమెరాని సిస్టమ్‌ని ఉపయోగించడం జరిగింది.
2009వ సంవత్సరంలో యూ ట్యూబ్ టెక్నికల్ సాప్ట్ వేర్ ఇంజనీర్ పీటర్ బ్రాడ్ షా 3డి ఆఫ్షన్‌ని యూజర్స్ కోసం విడుదల చేయడం జరుగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటించిన ఇన్ని సంవత్సరాలకు యూ ట్యూబ్ అధికారకంగా యూ ట్యూబ్ 3డి వీడియోని విడుదల చేయనుంది.












Click it and Unblock the Notifications