సిఎం సభలో వైయస్సార్సీ కార్యకర్తలపై లాఠీఛార్జ్

వారు ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. రాష్ట్రంలో కరెంటు కోత దారుణంగా ఉందని వారు నినాదాలు చేశారు. కుర్చీలో విసిరేశారు. వారు ఎంతకూ ఊరుకుండక పోవటంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.












Click it and Unblock the Notifications