మాట నిలుపుకోని సినీ హీరో మోహన్ బాబు?

2009 వరద తర్వాత గ్రామం నేల మట్టం కావడంతో చాలా కుటుంబాలు వలస వెళ్లాయి. ఈ గ్రామం తుంగభద్ర నది ఒడ్డున ఉంది. కుటుంబాలు నలస బాట పట్టినప్పటికీ, గ్రామం ఇంకా ఆ వరదల ప్రభావం నుండి కోలుకోనప్పటికీ మోహన్ బాబు మాత్రం రెండేళ్లు పూర్తయినా తన సాయం మాట మాత్రం నిలుపుకోలేదట.












Click it and Unblock the Notifications