తెలంగాణ చర్చలపై కిరణ్ కుమార్ రెడ్డి నో కామెంట్

కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి సమావేశానికి వచ్చారు. తన అభిప్రాయాలు అందరికీ తెలుసునని ఆయన సమావేశానికి వెళ్లే మందు మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రణబ్ నేతృత్వంలోని మినీ కోర్ కమిటీ ముందు శనివారం ఉదయం నుంచి పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, పళ్లంరాజు, పనబాక లక్ష్మి కోర్ కమిటీ ముందుకు వచ్చారు. రాష్టంపై తనకు ఉన్న అవగాహనను పార్టీ పెద్దలకు వివరించానని జైపాల్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications