తెలంగాణలో కెసిఆర్‌ను అడ్డుకున్న టిటిడిపి

అదిలాబాద్ చేరుకున్న కెసిఆర్ తెలంగాణ రాజకీయ ప్రజా ప్రతినిధులపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. రాజకీయ నేతలు దద్దమ్మలన్నారు. ఇంత ఉద్యమం జరుగుతున్నా వారిలో చలనం లేదన్నారు. ఉద్యోగులే ఉద్యమాన్ని నడిపిస్తున్నారన్నారు. టిఎన్జీవోలను సువర్ణాక్షరాలతో లిఖించాలన్నారు. రాష్ట్రం వచ్చేదాకా సమ్మె కొనసాగుతుందన్నారు. తెలంగాణలోని ముస్లింలంతా ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications