చంద్రబాబుకు షాక్: జగన్ పార్టీలోకి టిడిపి నేత

అప్పారావుతో సహా తొమ్మిది మంది తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇరవై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ తరఫున రాజమండ్రిలో కీలక రాజకీయ నేతగా ఎదిగారు. అయితే ఇటీవల టిడిపిలో నెలకొన్న విభేదాల కారణంగా ఆయన తీవ్ర అసంతృప్తికి లోనై జగన్ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications