సునీతా లక్ష్మారెడ్డి కారుకు గాలి తీసిన తెలంగాణవాదులు

నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో తెలంగాణ ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి శాసనమండలి సభ్యుడు మోహన్ రెడ్డి వచ్చారు. ఆయనను తెలంగాణవాదులు అడ్డుకొని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వేదికపై మాట్లాడుతుండగా ఒకరు ఆయనపైకి చెప్పు విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది.












Click it and Unblock the Notifications