అద్వానీ తెలంగాణ వ్యాఖ్యలపై సింఘ్వీ మండిపాటు

తెలంగాణపై వ్యాఖ్యలతో సమస్యను జఠిలం చేయవద్దని ఆయన అద్వానీకి సూచించారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు అద్వానీ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనేది అద్వానీ ప్రయత్నమని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి సంయమనం అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications