3,500 మందికి కొత్త ఉద్యోగాలు: ఒరాకిల్ ఇండియా

కొత్త ఉద్యోగులను పనిలోకి తీసుకొవడం అనేది కంపెనీ చర్యలలో ఒక భాగంగా పేర్కోన్నారు. ఆసియా ఫసిఫిక్ రీజియన్ మొత్తానికి కలిపి త్వరలో రిక్యూర్ మెండ్ డ్రైవ్‌ని పెట్టనున్నట్లు తెలిపారు. ఆసియా రీజియన్‌లో ఉన్న బిజినెస్ అభివృద్దికి అదనంగా మ్యాన్ పవర్ అవసరం అవడంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని ఒరాకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ మాధూర్ స్పష్టం చేశారు. బెంగుళూరులో ఉన్న డెవలప్ మెంట్ సెంటర్లో కొర్ అప్లికేషన్ టూల్స్, సర్వర్, ఫ్లాట్ ఫామ్ టెక్నాలజీలను డెవలప్ చేస్తుండగా, హైదరాబాద్ సెంటర్లో ఈ-బిజినెస్ అప్లికేషన్స్‌ని రూపొందిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications