ఉద్యోగం పేరుతో ఎమ్మెల్యేలకే కిలాడీ టోకరా, అరెస్టు

నిందితులు ప్రసాద రాజు, యలమంచిలి రవి, బాలరాజు తదితర ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి తాము రాజీవ్ యువ కిరణాలు పిడిలమని మీరు డబ్బు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. అయితే చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ మేల్కొనడంతో కిలాడీలు గుట్టు బయట పడింది. మంత్రి వట్టి వసంత్ కుమార్ వెంటనే కల్పించుకొని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నిందితులకు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రాజేష్‌కు అగంతకులు నాలుగు నెలల క్రితమే ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. నిందితుల్లో మహిళ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి.












Click it and Unblock the Notifications