వైయస్‌ను ఆడిపోసుకున్న టిడిపి అధినేత చంద్రబాబు

కాంగ్రెసు పాలనలో గ్రామానికో అవినీతి నరకాసురుడు ఉన్నాడని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతిని అంతమొందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, దీంతో ప్రజలు ఏమీ కొనలేని దుస్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. వచ్చే దీపావళికైనా ప్రజల జీవితాలు బాగుపడాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. కాంగ్రెసు పాలనపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications