తైవాన్‌లో కొత్త ఆఫీసు, ఇక దంచుడే దంచుడు

ఈ సందర్బంలో మొజిల్లా చైర్మన్, సిఈవో లి గోంగ్ బ్లాగులో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం తైవాన్‌లో 40 మంది డవలపర్స్‌ని ఉద్యోగాలలోకి తీసుకొవడమే కాకుండా, కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. ఈ తైవాన్ మొజిల్లా ఆఫీసులో కొత్తగా రానున్న ఇంజనీర్స్‌తో B2G, మొబైల్ ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా దృష్టిని పెట్టనున్నట్లు తెలిపారు.
మొజిల్లా తైవాన్‌లో ఆఫీసుని నెలకొల్పడం వల్ల ఆసియా రీజియన్‌లో ప్రస్తుతానికి నాలుగు ఆఫీసులు ఉన్నట్లు తెలిపారు. అంతక ముందు టొక్యో, ఆక్‌ల్యాండ్, బీజింగ్‌లలో ఆఫీసులు ఉన్నట్లు ఈ సందర్బంగా తెలిపారు. 2002వ సంవత్సరం నుండి మొజిల్లా సేవలు చైనాలో కొనసాగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇక మొజిల్లా ఆసియాలో ఎక్కువ మంది వాడే వెబ్ బ్రౌజర్లలలో రెండవ స్దానంలో ఉంది.
ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా మొజిల్లా వాడే దేశం ఇండోనేషియా. ఇండోనేషియాలో మొజిల్లా మార్కెట్ షేర్ శాతం 70. తైవాన్‌లో కంపెనీ ఖర్చుల నిమిత్తం మొజిల్లా సుమారు $2 మిలియన్లు వరకు ఖర్చు చేయనుందని సమాచారం.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications