నమస్తే తెలంగాణలో సీమాంధ్ర పెట్టుబడులు: ఎర్రబెల్లి

తెలంగాణ ఉద్యోగుల జెఎసితో కలిసి పనిచేయడానికి తాము సంసిద్ధత వ్యక్తం చేసినా ఎందుకు కలుపుకోవడం లేదని ఆయన అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 2వ తేదీ నుంచి తలపెట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని రచ్చరచ్చ చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు ఏ ముఖం పెట్టుకుని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన అడిగారు. రచ్చబండ కార్యక్రమాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications