మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి హఠాన్మరణం

మహబూబ్‌నగర్ నుంచి శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీ అనుబంధ సభ్యుడిగా చేరారు. రాజేశ్వర్ రెడ్డి మరణ వార్త విన్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హుటాహుటిన మహబూబ్‌నగర్‌కు బయలుదేరారు. ఆయన మృతికి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications