హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై శివమెత్తిన రోజా

రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్‌గహా మారిందని ఆమె అన్నారు. మహిళలకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేదని రోజా అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. దద్దమ్మ ప్రభుత్వం వల్లనే రాష్ట్రం ఈ స్థితికి దిగజారిందని ఆమె అన్నారు. సెక్షన్ 357ను సవరించాలని ఆమె కోరారు.












Click it and Unblock the Notifications