సెంటిమెంటుతో కెసిఆర్ కోట్లు సంపాదిస్తున్నాడు: ఎర్రబెల్లి

వచ్చే శీతాకాల సమావేశాల్లో టిడిపి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడుతుందన్నారు. తెలంగాణ కోసం న్యూఢిల్లీలో దీక్ష చేస్తున్న కొండా లక్ష్మణ్ బాపూజీకి తమ మద్దతు ఉంటుందన్నారు. కెసిఆర్‌కు నిజాం ఎలా గొప్పవాడో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన నిజాం గొప్పవాడు ఎలా అవుతాడన్నారు. నిజాం లాగే కెసిఆర్ నియంత అన్నారు. కెసిఆర్ సలహాలు తమకు ఏమాత్రం అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications