ప్రభుత్వ బలనిరూపణ అవసరం లేదు: గవర్నర్

ముగ్గురు శానససభ్యులు పోయినంత మాత్రాన ప్రభుత్వం మైనారిటీలో ఎలా పడుతుందని గవర్నర్ అడిగారు. తాను చిదంబరానికి ఏ విధమైన నివేదిక ఇవ్వలేదని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై గిరిజనులకు సమస్యలుంటే పరిశీలిస్తామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం మైనారిటీలో పడలేదని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. 2014 వరకు తమ ప్రభుత్వానికి ఢోకా లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications