ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని టార్గెట్ చేసిన ఉబుంటు

తర్వాత కొంత కాలానికి మరో ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్లోకి దానికి పోటీగా విడుదలవుతుంది. సరిగ్గా ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్లో హాల్ చల్ చేస్తుంటే దానిని కట్టడి చేయడానికి గాను కొత్తగా మార్కెట్లోకి మరో కొత్త లైనక్స్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ 'ఉబుంటు'ని మొబైల్స్‌లలో ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని కెనానికల్ సృష్టికర్త (ఉబుంటు వెనుక ఉన్న ఆర్గనైజేషన్) ఇటీవలే తెలిపింది.
ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ వర్సన్‌ని డెస్క్‌టాప్ కంప్యూటర్స్ కోసం త్వరలో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత కంపెనీ మొబైల్ ఫోన్స్, టాబ్లెట్ డివైజెస్, స్మార్ట్ టివిల కొసం ప్రత్యేకంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేపట్టనుందని తెలిపారు. ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మార్కెట్లో కొంత మంది కస్టమర్స్‌కి అవగాహాన ఉండడంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.
ఇప్పటికే చిప్ సెట్ తయారీదారులు ARMతో ఈ విషయంపై చర్చించడం జరిగింది. గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్‌కి ఈ ఉబుంటు గట్టి పోటీనిస్తుందని అన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications