జాబ్స్ మరణం తర్వాత యాపిల్ కంపెనీకి మరో షాక్

యాపిల్ కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించకపోయినప్పటికీ, రాన్ జాన్సన్ గురించి '9to5Mac' పత్రికలో ఓ కధనం ప్రసారం అయింది. ఆ కధనం ప్రకారం రాన్ జాన్సన్ డిపార్ట్ మెంట్ స్టోర్ చైన్ అయిన 'జె.సి.పెన్నీ' కంపెనీగా సీఈవోగా భాధ్యతలను చేపట్టనున్నారని సమాచారం. రాన్ జాన్సన్ హార్వర్డ్ యూనివర్సిటీ నుండి M.B.A పట్టబధ్రుడు. 2000వ సంవత్సరం నుండి కూడా రాన్ జాన్సన్ యాపిల్ కంపెనీ రిటైల్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications