వైయస్ జగన్‌కు నోటీసులపై స్పందించిన శంకరరావు

ఎవరు అవినీతి అక్రమాలకు పాల్పడినా కోర్టులు ఊరుకోవన్నారు. తెలంగాణపై తనకు సానుకూల సందేశాలు ఉన్నాయన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాగా సిబిఐ అధికారులు గాలి గనుల కేసులో జగన్‌ను నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం నాలుగో తేది స్వయంగా తమ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.












Click it and Unblock the Notifications