తప్పుడు వార్తపై ఆంధ్రజ్యోతికి కోర్టు మొట్టికాయ

సుదీర్ఘ విచారణ తర్వాత ఆలయ ప్రతిష్ట దెబ్బతినేలా ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించిందని కోర్టు నిర్ధారించింది. ఇందుకు పరిహారంగా రూ.5 లక్షలు చెల్లించాలని పత్రిక ఎండి, చీఫ్ ఎడిటర్లను ఆదేశించింది. అలాగే కోర్టు ఖర్చుల కింద మరో ఏడువేల రూపాయల పైన చెల్లించాలని, తప్పుడు వార్తలు రాసిన విలేకరిపై తగిన చర్యలు చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు.












Click it and Unblock the Notifications