గంజాయి స్మగ్లర్‌ను సజీవ దహనం చేసిన ప్రత్యర్థులు

కొంత కాలంగా రమణ లక్ష్మి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమెతో కలిసి రోలుగుంట నుంచి బైక్‌పై తిరిగి వస్తుండగా ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేశారు. ఇనుప రాడ్లతో కొట్టి ఆ తర్వాత ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి రమణను హత్య చేశారు. రమణపై గంజాయి స్మగ్లింగుకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఈ సంఘటన విశాఖ ఏజెన్సీలో తీవ్ర సంచలం సృష్టించింది.












Click it and Unblock the Notifications