యూట్యూబ్‌లో 1,500 సినిమాలు, ఇక రచ్చ రచ్చే..

ఇండియన్ సినిమాల కొసం గూగుల్ ప్రత్యేకంగా ఓ పేజిని రూపొదించడం జరిగింది. ఎవరైతే యూజర్స్ ఇండియాలో నివసించడం లేదో వారు ఈ క్రింది లింక్ ద్వారా యూట్యూబ్ సినిమాలను చూడొచ్చు. ఇలా గూగుల్ కొత్త సినిమా పేజీని రూపొందించడానికి కారణం ఇండియిన్ సినిమా అభిమానులకు ఉత్తమమైన, నాణ్యమైన సినిమాలను అందించడమే కాకుండా, పైరసీని అరికట్టే మార్గంలో ఓ భాగంగా తెలిపింది.
గూగుల్ కొత్త యూట్యూబ్ సినిమా పేజి ని చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ సినిమా పేజీని గనుక యూజర్స్ గమనించినట్లేతే ఇండియాలో ఉన్న అన్నిభాషలకు సంబంధించిన సినిమాలతో పాటు, రాబోయే కాలంలో యూట్యూబ్‌లోకి రానున్న సినిమాల విషయాలను కూడా తెలియజేస్తుంది. యూట్యూబ్ విడుదల చేసిన ఈ పేజీకి షారుఖ్ అభిమానుల నుండి మంచి స్పందన వస్తుంది. అంతేకాకుండా షారుఖ్ నటించిన టాప్ బాలీవుడ్ క్లాసిక్ సినిమాలు మొదటి ఐదు స్లాట్స్‌లలో ఉండడం విశేషం. ఇక్కడ అభిమానులు గమనించాల్సిన విషయం ఏమిటంటే షారుఖ్ ఖాన్ గూగుల్ భాగస్వామ్యంతో కలసి ఇటీవల కొత్తగా రూపొందించిన రా వన్ సినిమాని గూగుల్ ప్లస్‌లో కూడా ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ సంవత్సరం జూన్‌లో కొత్తగా యూట్యూబ్ బాక్సాఫీసు ఛానల్‌లో రాబోయే కాలంలో వచ్చేటటువంటి రెండు సినిమాలను ముందుగానే ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications