హరిద్వార్ తొక్కిసలాటలో 16 మంది భక్తుల మృతి

తొక్కిసలాటలో 16 మంది మరణించారని, రెండు డజన్ల మంది గాయపడ్డారని, ఆవరణలోని తాత్కాలిక ఆస్పత్రిలో గాయపడినవారికి చికిత్స చేశామని కార్యక్రమ నిర్వాహకుల తర్వాత హేమంత్ సాహు చెప్పారు. గురు పండిట్ శ్రీరామ శర్మ మత సంబంధమైన ఉత్సవాలకు వేలాది మంది భక్తులు వచ్చారు. పవిత్ర యజ్ఞ స్థలికి చేరుకుని ప్రార్థనలు చేయడానికి ఒకేసారి వేలాది మంది తోసుకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications