ఆండ్రాయిడ్ 'ఐస్‌క్రీమ్ శాండ్విచ్' సోర్స్ కోడ్ విడుదల

ఇంటర్నెట్లో విడుదల చేసిన సోర్స్ కోడ్ ఆండ్రాయిడ్ వర్సన్ 4.0.1కి సంబంధించినది. ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌నైతే శాంసంగ్ గెలాక్సీ నెక్సస్‌లో చూశామో అదే ఈ ఆండ్రాయిడ్ వర్సన్ 4.0.1 ఆపరేటింగ్ సిస్టమ్. ఎవరైతే ఆండ్రాయిడ్ డెవలపర్స్ ఉన్నారో వారు ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని కొత్త డివైజ్‌ల ద్వారా టెస్టు చేయవచ్చు. ఇంటర్నెట్లోకి ఈ సోర్స్ కోడ్‌ని విడుదల చేయడానికి కారణం ఆండ్రాయిడ్ యూజర్స్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఎక్స్ పీరియన్స్‌ని పోందగలుగుతారని తెలిపారు.
ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు 'ఆండ్రాయిడ్ కోడ్ ట్రీ'ని కూడా విడుదల చేయడం జరిగింది. 'ఆండ్రాయిడ్ కోడ్ ట్రీ'లో ఆండ్రాయిడ్ హానీ కూంబ్‌కి సంబంధించిన సమాచారం ఉంది. 'ఆండ్రాయిడ్ కోడ్ ట్రీ'కి సంబంధించిన సమాచాం కావాలంటే యూజర్స్ ఈ లింక్ ద్వారా http://groups.google.com/group/android-building/msg/c0e01b4619a1455a సమాచారాన్ని డౌన్ లోడ్ చేసుకొవచ్చు.
ఇక ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ ఎస్తో పాటు త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్న హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్‌లలో మాత్రమే నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్ ఫోన్స్‌లలో ఈ ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని వాడడం వల్ల మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉంటుంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications