ఎమ్మెల్యేల కోసం స్పీకర్ నాదెండ్ల ఎదురు చూపు

మళ్లీ సమాచారం ఇస్తామనడంతో తాను హైదరాబాద్‌కు వచ్చానని చెప్పారు. కానీ, తనకు మళ్లీ సమాచారం లేకపోవడంతో అక్కడికి వెళ్లలేదన్నారు. మరోవైపు గంప గోవర్ధన్ స్పీకర్ ఇంటికి వెళ్లి కలిశారు. పార్టీ మారినందున తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, టి.రాజయ్య, స్వతంత్ర ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణలకు కూడా కబురు పంపాలని అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారామ్‌ను స్పీకర్ మనోహర్ ఆదేశించారని సమాచారం.












Click it and Unblock the Notifications