సై అంటే సై: బాబు వ్యాఖ్యలపై స్పందించిన కెటిఆర్

ప్రభుత్వం ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే ఆలోచనతోనే అవిశ్వాసాన్ని ఎదుర్కొంటామని సవాల్ చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాకు వెళ్లినప్పుడు కూడా ప్రజా స్పందన కరువైందని విమర్శించారు. తెలంగాణపై సభను నిరవధికంగా అడ్డుకుంటామన్నారు. తమ రాజీనామాలు ఆమోదించాలంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేల నుండి స్పీకర్‌పై ఒత్తిళ్లు లేవనేవి కేవలం ఊహాగానాలే అన్నారు. కాగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు మెదక్ జిల్లాలో డిమాండ్ చేశారు. ఆంధ్రాలో తుఫాను వస్తే కొబ్బరి చెట్టుకు కూడా నష్టపరిహారం ఇస్తారని తెలంగాణలో మాత్రం ఎకరాకు రూ.10వేలు ఇవ్వలేరా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications