సిబిఐ విచారణపై మాట్లాడడానికి బాబు నిరాకరణ

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏడాది పాలన సాధించిందేమీ లేదని ఆయన అన్నారు. అన్ని రంగాల్లో పాలన స్తంభించిపోయిందని, ప్రభుత్వం పనిచేయడం లేదని ఆయన అన్నారు. రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆయన అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినా ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రాకపోతే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications