ఐప్యాడ్ కొసం ప్రత్యేకంగా సెర్చ్ అప్లికేషన్: గూగుల్

వచ్చిన సమాధానాలలో ఏదైనా సమాధానాన్ని కస్టమర్ సెలక్ట్ చేసుకుంటే, ఐప్యాడ్‌కి ట్విట్టర్ అప్లికేషన్ ఏవిధంగానైతే వర్క్ అవుతుందో అదే విధంగా, కుడి చేతి వైపున సమాధానాలను చూడొచ్చు. దీని వల్ల యూజర్స్ ఈజీగా వారికి కావాల్సిన సమాచారాన్ని కనుగొనవచ్చు. అంతేకాకుండా ఇమేజి లే అవుట్ కూడా చాలా చక్కగా రూపొందించడం జరిగింది.
ఇది మాత్రమే కాకుండా ఈ కొత్త అప్లికేషన్ వల్ల మరిన్ని గూగుల్ సర్వీస్‌లు, జీ మెయిల్, గూగుల్ ప్లస్, ఫోటోలు, మ్యాప్స్, క్యాలెండర్, గూగల్ డాక్స్ మొదలగున వాటిని యాక్సెస్ చేసుకొవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఈ కొత్త గూగుల్ సెర్చ్ అప్లికేషన్ కంట్రోల్ ప్యానల్ మాదిరి పని చేస్తుంది.












Click it and Unblock the Notifications