కోర్టులో లొంగిపోయిన కోనేరు ప్రసాద్,రిమాండ్ పొడిగింపు

కోర్టు ఆయన రిమాండును డిసెంబర్ 2వ తేది వరకు పొడిగించింది. ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. తనను జైలులో ప్రత్యేక ఖైదీగా గుర్తించాలంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఎమ్మార్ కుంభకోణం కేసులో కోనేరు పలు కీలక అంశాలు సిబిఐ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు గాలి స్వ్కాష్ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 24వ తేదికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications